Anandha Siddhi 1.0

Anandha Siddhi – Android Apps on Google PlayCovering all the virtues we need to chant God's happy in real life.play.google.comఆనందమైన నిజ జీవితానికి సకల శుభాలకు నిత్యం మనము భగవంతుని నామస్మరణ చేయాలి.
భగవన్నామస్మరణ వల్ల మనము చేసిన పాపకర్మల నుండి కొంత విముక్తి పొందిన వారము అవుతాము.
మన నిత్య జీవితంలో అనందమైన సుఖ సంతొషాలతో మనము జీవనం గడపటానికి నిత్యము
భగవంతుని నామం స్మరించాలి దాని వలన మనం అష్ట ఐష్వర్యములతో అనందదాయకంగా జీవిస్తాము
మీ ఆనందమైన జీవన శైలి వృద్ధి కొరకు అనంద సిద్ధిని పఠించి మీ జన్మను చరితార్ధం చేసుకొండి.

మన ఆనంద సిద్ధి ఈ బూక్ లొ మనము నిత్యం ఎదురుకుంటున్న సమస్యల శ్లొకాలను ఇవ్వడం జరిగింది.
వాటిని పఠించడం వలన ఆ దోష నివారణ జరిగి అనందముగా మీరు జీవిస్తారు.
మన జీవితం కర్మ సిద్ధాంతం పైన అధారపడి ఉంటుంది , మనము చేసిన పాప పుణ్య కర్మనుసారముగా మనము
ఈ జీవితాన్ని గడుపుతున్నాము. కాబట్టి మన యొక్క కర్మ ఫల దొషంలోని సూక్ష్మ నివారణ కొసం నిత్యం భగవంతున్ని స్మరించాలి.
ఈ అప్లికేషన్ లొ ఇంకా రుద్ర నమక త్రిశతి నామావళి , శ్రీ విష్ణు సహస్ర నామావళి, శ్రీ విష్ణు సహస్ర స్తొత్రావళి కూడా ఇవ్వడం జరిగింది.

Celkové hodnocení

Průměr hodnocení
3

Pro hodnocení programu se prosím nejprve přihlaste

Přejít do Google Play

Souhrnné informace o Anandha Siddhi

  • Verze programu

    1.0
  • Autor

  • Potřeba instalace

    ano
  • Staženo

    1× celkem
    0× tento měsíc
  • Poslední aktualizace

    10. 5. 2017

Něco jsme propásli?

Dejte nám vědět. Upozornit redakci Stahuj
Velice děkujeme za Vaše podněty