జై శ్రీమన్నారాయణ !
ప్రియ భగవద్భందువులకు వారి కుటుంబసభ్యులకు శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షాలు .
శ్రీ దేవి శరన్నవరాత్రులలో చేయవలసిన పూజావిధానము అష్టోత్తర శతనామములు ఇతర శ్లోకాలు ఇవ్వడం జరిగినది . శ్రీ దుర్గా ఆరాధన చేయడం వలన అమ్మవారి అనుగ్రహము పొందగలరు .